Breaking News

ఆంధ్రా వీరప్పన్‌కు అల్జీమర్స్‌ సోకినట్లుంది


Published on: 13 Feb 2026 14:14  IST

ఆంధ్రా వీరప్పన్‌గా పేరుగాంచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అల్జీమర్స్‌ వ్యాధి సోకినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయడం తానెన్నడూ చూడలేదని పెద్దిరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపైనా, ఎన్టీఆర్‌ భవన్‌పైనా దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది వైసీపీ గూండాలు కాదా అని ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి