Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ..


Published on: 21 May 2025 15:27  IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ త్వరలో తల్లి కానుంది. ఈ శుభవార్తను ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేయడం ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. పేరెంట్స్ కాబోతున్నాం అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కియారా, సిద్ధార్థ్ దంపతులకు సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహం ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో చాలా వైభవంగా జరిగింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత కియారా శుభవార్త చెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి