Breaking News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో చిన్నారుల ఫిర్యాదు..


Published on: 26 May 2025 18:26  IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా వాణిలో చిన్నారులు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలని అధికారులకు విన్న విన్నవించారు. ఇన్ని రోజుల పాటు కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని పోలీసులు, అధికారులు కాపాడారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు మాట్లాడుతూ.. మూసాపేట మొత్తంలో పిల్లలు ఆడుకోవడానికి ఒక్క పార్కు కూడా లేదు అని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి