Breaking News

YSR జిల్లా పేరు మార్చడంపై షర్మిల షాకింగ్ పోస్ట్


Published on: 26 May 2025 19:02  IST

చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైయస్ షర్మిల సీరియస్ అయ్యారు. వైయస్సార్ జిల్లా ( YSR District)పేరు మార్చడం పై... షర్మిల మండిపడ్డారు. మహానాడులో వైయస్సార్ పేరు పలకాల్సి వస్తుందని.. ఒకరోజు ముందుగా జిల్లా పేరుని మార్చేసారని ఆగ్రహించారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశం అంటూ ఎమోషనల్ అయ్యారు. విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా... ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని. షర్మిల పోస్ట్ పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి