Breaking News

ఇంకోసారి మా జోలికొస్తే అంతకంత అనుభవిస్తారు..


Published on: 27 May 2025 11:42  IST

ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ ఎలా కొమ్ముకాస్తూ కాపాడుకుంటూ వస్తోందో చాటి చెప్పడేందుకు భారత్ నుంచి అఖిలపక్ష బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ ఎందుకు 'ఆపరేషన్ సిందూర్' ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించడమే ఈ బృందాల లక్ష్యం. ఇక శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ప్రస్తుతం గయానాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి మద్ధతుగా నిలుస్తున్న పాకిస్తాన్‌పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. గయానా నుంచి పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి