Breaking News

కవిత సంచలనం నిర్ణయం..కేసీఆర్‌కు ఏం చెప్పారంటే


Published on: 27 May 2025 18:20  IST

బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ బయటకు రావడంతో మొదలైన ఈ పొలిటికల్ సైక్లోన్.. ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి పార్టీని కాదని కొత్త పార్టీ స్థాపించాలని ఆలోచిస్తున్నారట. ఇదే విషయాన్ని కేసీఆర్ పంపిన దూతలకు కూడా తేల్చి చెప్పారట. అంతేకాదు.. జూన్ 2న కొత్త పార్టీపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని జాగృతి నేతలు బయట ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి