Breaking News

రోజుకు మూడు రంగులు మారే శివయ్య..


Published on: 03 Jun 2025 16:45  IST

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో అచలేశ్వర మహాదేవ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలోని శివలింగం వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగం రోజులో మూడు సార్లు రంగును మార్చుకుంటుంది. ఇలా శివలింగం ఎందుకు రంగులు మార్చుకుంటుందో తెలుసుకునేందుకు  శాస్త్రజ్ఞులు  అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు. అయితే ఇలా రంగులు మారడం శివుని మహిమ అని భక్తులు నమ్మకం.

Follow us on , &

ఇవీ చదవండి