Breaking News

తెలంగాణ కాంగ్రెస్‌లో రచ్చ..


Published on: 05 Jun 2025 17:46  IST

తెలంగాణ కాంగ్రెస్‌లో లుక‌లుక‌లు మరోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క్షమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కొన‌సాగుతున్న‌ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి (Mallu Ravi)పై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (Sampath Kumar) ఫిర్యాదు చేశారు. ఎంపీ ర‌వి తీరుపై ఆయ‌న‌ గురువారం ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan)కు కంప్లైంట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి