Breaking News

త్వరలోనే బాలికా రక్షక టీం..మంత్రి సీతక్క ప్రకటన


Published on: 05 Jun 2025 19:04  IST

మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని. వారి సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టపరుస్తామని. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని. స్వీయ రక్షణ టీంలుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయని. అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పిస్తామని, త్వరలో మహిళ భద్రత కోసం పటిష్ట విధానాలను రూపొందిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి