Breaking News

ఢిల్లీలో రెడ్ అలర్ట్..45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు


Published on: 11 Jun 2025 19:03  IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మించి నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్​అలర్ట్​ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన వేడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఫలితంగా ఢిల్లీలో వేడిగాలులు వీస్తున్నాయి. సఫ్దర్​జంగ్​లో 43.8 డిగ్రీలు నమోదు కాగా, అత్యధికంగా ఆయనగర్​లో 45.5 డిగ్రీలు నమోదైనట్లు, ఇది సాధారణం కంటే ఎక్కువని వాతావరణ శాఖ తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి