Breaking News

నిలోఫర్‌ కేఫ్‌ను మూసివేసిన పోలీసులు


Published on: 16 Jun 2025 12:48  IST

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో విచారణ భాగంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో పాటు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తెలంగాణ భవన్‌ నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌ సమీపంలో బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్‌ 12లో ఉన్న నిలోఫర్‌ కేఫ్‌ను ఉన్నపళంగా మూసివేయించారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి