Breaking News

ఈఏపీసెట్‌, ఈసెట్, ఐసెట్ కౌన్సెలింగ్‌పై సందేహాలా?


Published on: 18 Jun 2025 12:23  IST

ఈఏపీసెట్‌ 2025 కౌన్సెలింగ్‌లో విద్యార్ధుల సందేహాలను తీర్చేందుకు ఉన్నత విద్యామండలి తొలిసారిగా హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంకులో ఈఏపీసెట్‌ ప్రవేశాల కార్యాలయంలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు విద్యార్థులకు సేవలు అందించనున్నారు. సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు 7660009768 లేదా 7660009769 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. అలాగే, tgcets.telangana@gmail.comకి మెయిల్‌ పంపడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి