Breaking News

బల్కంపేట ఎల్లమ్మకు నీతా అంబానీ భారీ విరాళం


Published on: 20 Jun 2025 11:28  IST

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ ట్రెండ్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కోటి రూపాయల విరాళం అందజేశారు. నేరుగా టెంపుల్ బ్యాంక్ ఖాతాకు విరాళాన్ని ట్రాన్సఫర్ చేశారు. గత ఏప్రిల్‌ నెలలో నీతా అంబానీ తల్లి పూర్ణిమ, సోదరి మమతా దలాల్‌ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుడి విశిష్టతను వారికి తెలియజేశారు ఆలయ అధికారులు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి