Breaking News

ఈ అమెరికన్‌ విమానం ఎగిరిందంటే..ఏదో దేశానికి మూడినట్టే!


Published on: 20 Jun 2025 11:31  IST

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి వాషింగ్టన్ డీసీలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు అమెరికన్ ‘డూమ్స్‌డే విమానం’ ఎగురుతూ కనిపించింది. ఈ విమానం యాక్టివేట్‌ కావడంతో ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా పాల్గొనబోతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. ఇది సాధారణ విమానం కాదు. ప్రళయ విమానం అని. యుద్ధ సమయాల్లో దీన్ని అమెరికాకు ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి