Breaking News

అంతరిక్షంలోకి శుభాంశు..మొదటి సందేశం ఇదే..


Published on: 25 Jun 2025 17:30  IST

కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన యాక్సియమ్-4 అంతరిక్షయానం విజయవంతమైంది. ఐఎస్ఎస్‌కు చేరుకున్న తర్వాత శుభాంశు శుక్లా మొదటి సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో.. ‘నా ప్రియమైన భారతీయులకు నమస్కారం. చాలా కాలం తర్వాత మనం మళ్లీ అంతరిక్షంలోకి వచ్చేశాం. ప్రయాణం అద్భుతంగా ఉండింది. నాతో పాటు నా భుజాలకు మూడు రంగుల జెండా ఉంది. జై హింద్, జై భారత్’ అని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి