Breaking News

రైల్వేలో 6 వేల 238 టెక్నికల్ ఉద్యోగాలు..


Published on: 30 Jun 2025 12:52  IST

రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు(ఆర్ఆర్ బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-–-I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్–--III పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులు: టెక్నీషియన్ గ్రేడ్-–--I సిగ్నల్ 183, టెక్నీషియన్ గ్రేడ్--–-III 6055. అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 28. లాస్ట్ డేట్: జులై 28. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి