Breaking News

ఎల్లమ్మ తల్లి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..


Published on: 01 Jul 2025 17:18  IST

బల్కంపేట ఎల్లమ్మ తల్లి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి హాజరయ్యారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే అమ్మగా పూజలు అందుకుంటున్న ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి ప్రతి ఏటా లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి వస్తారని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి