Breaking News

షేక్‌ హసీనాకు 6 నెలల జైలు శిక్ష ఖరారు!


Published on: 02 Jul 2025 12:16  IST

బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్‌ హసీనాకు ఇంటర్నేషనల్‌ క్రైమ్‌ ట్రిబ్యునల్‌ (ICT) ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కార కేసులో ఈ తీర్పు ఇచ్చినట్లు బంగ్లాదేశ్‌ స్థానిక మీడియా నివేదిక తెలిపింది. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం.. హసీనాకు విధించిన శిక్షను అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 చైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి