Breaking News

పీఎం కిసాన్ 20వ విడత రైతులకు ఆ రోజే వస్తాయా..


Published on: 16 Jul 2025 16:10  IST

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత జూలై 18, 2025 (శుక్రవారం) వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుందని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం బీహార్ పర్యటనకు వెళ్తున్నారు.సమాచారం ప్రకారం, జూలై 18న తూర్పు చంపారన్‌లోని మోతీహారీలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి