Breaking News

కేంద్రానికి మావోయిస్టుల లేఖ


Published on: 29 Apr 2025 00:18  IST

కేంద్రం తమను శాంతి చర్చలకు పిలవాలని కోరుతూ మావోయిస్టులు మరోసారి లేఖ విడుదల చేశారు. కర్రెగుట్టలో 5 రోజులుగా కూంబింగ్‌ జరుగుతోందని, ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపివేసి చర్చలకు పిలవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. శాంతి చర్చలకు తాము సిద్ధమని గత వారం కూడా లేఖ రాసినట్లు పేర్కొంది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట లేఖ విడుదలైంది.

Follow us on , &

ఇవీ చదవండి