Breaking News

అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాల్పులు


Published on: 29 Apr 2025 14:00  IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. యు.చీడిపాలెం పంచాయతీ పరిధి కాకుల మామిడి, కంటారం సమీపంలో రెండు చోట్ల మావోయిస్టు కదలికలను గమనించిన బలగాలు కాల్పులు జరగపగా.. మావోయిస్టులు ఎదురుదాడికి దిగారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు విస్త్రృత గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి