Breaking News

గజ గజ వణికిపోతున్న పాక్ సైన్యం.


Published on: 30 Apr 2025 10:29  IST

భారత్ సైనిక దాడి చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యంలో అలజడి మొదలైంది. పహల్గామ్ దాడి తర్వాత దాదాపు 5,000 మంది సైనికులు, అధికారులు పాక్ సైన్యాన్ని విడిచిపెట్టారు. లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బుఖారీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు రాసిన లేఖలోని సమాచారం ప్రకారం, గత 72 గంటల్లో 250 మంది అధికారులతో సహా 1,450 మంది సైనికులు రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామాలు చేసినవారిలో 12వ కార్ప్స్ క్వెట్టా నుంచి 520 మంది, ఫోర్స్ కమాండ్ నార్తర్న్ ఏరియాస్ నుంచి 380 మంది, ఫస్ట్ కార్ప్స్ మంగ్లా నుంచి 550 మంది ఉన్నారని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి