Breaking News

లష్కరే కమాండర్‌ సయూద్‌కు పాక్‌ ప్రభుత్వ భద్రత.


Published on: 30 Apr 2025 16:43  IST

 జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ (Lashkar commander) హఫీజ్‌ సయీద్‌ (Hafiz Saeed) హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామే అని ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ ప్రకటించినప్పటికీ.. దీని వెనుక హఫీజ్‌ హస్తం ఉందని ఇప్పటికే పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ కరుడుగట్టిన ఉగ్రవాదికి పాకిస్థాన్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తుండటం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి