Breaking News

హైడ్రా రంగనాథ్‌..హైకోర్టుకు రండి


Published on: 01 Nov 2025 12:06  IST

తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించినందున కోర్టు ధికరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌ నగరంలోని బతుకమ్మకుంట పరిధిలో ఓ ప్రైవేటు స్థల వివాదంపై యథాతథస్థితి కొనసాగించాలన్న తమ ఆదేశాలను ధికరించిన కేసులో నోటీసులు జారీచేసింది. నవంబర్‌ 27న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి