Breaking News

పురస్కారాన్ని అందుకున్న నారా భువనేశ్వరి


Published on: 05 Nov 2025 11:30  IST

లండన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా చేస్తున్న ప్రజాసేవకు గుర్తింపుగా భువనేశ్వరికి ఈ అవార్డును అందజేశారు. ఇక కార్పొరేట్ గవర్నెన్స్‌ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి ఈ అవార్డును స్వీకరించారు

Follow us on , &

ఇవీ చదవండి