Breaking News

రైతుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్నాం అనిత


Published on: 05 Nov 2025 11:49  IST

అమరావతి రైతుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వెలగపూడిలో నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంత్రి మాట్లాడారు. ‘2018లో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. వైసీపీ హయాంలో నిర్మాణ పనులు నిలిచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం రాగానే పూర్తి చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి