Breaking News

సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టడం అలవాటు


Published on: 06 Nov 2025 12:44  IST

టాక్సిక్‌ సినిమా విషయంలో మేమేమి భయపడడం లేదు. సైలెంట్‌గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను. ప్రేక్షకులు ఊహించని చోట వాళ్లను ఆశ్చర్యపరచడం నా అలవాటు. ఇక ఒకేసారి రెండు సినిమాలు విడుదలై హిట్‌లు సొంతం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నాకొచ్చిన భయమేమీ లేదు' అని అడివి శేష్ (Adivi Sesh)అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి