Breaking News

రెడ్‌బుక్‌పై ఎవరికీ డౌట్ అవసరంలేదు: మంత్రి నారా లోకేశ్‌


Published on: 07 May 2025 22:36  IST

సత్యవేడు: మంత్రి నారా లోకేశ్‌ రెడ్ బుక్‌పై సందేహం అవసరం లేదని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. అహంకారంతో పనిచేయొద్దని, నిజమైన కార్యకర్తలను గుర్తించాలన్నారు. భారత సైన్యానికి, ప్రధాని మోదీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి