Breaking News

గంభీర్‌పై మాజీ ప్లేయర్ ఆగ్రహం


Published on: 20 Nov 2025 14:29  IST

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఓటమికి పిచ్ కారణం కాదని, బ్యాటర్లు సరిగ్గా ఆడలేదని గంభీర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తప్పుబట్టాడు.మ్యాచ్‌కు ముందు మీరే సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. గంభీర్ఆ టగాడిగా ఉన్నప్పుడు స్పిన్ బాగా ఆడేవాడు. కాబట్టి అతను మరింత బాగా నేర్పించాలి’ అని మనోజ్ తివారీ సూచించాడు.

Follow us on , &

ఇవీ చదవండి