Breaking News

టమోటా @50.. భారీగా పెరిగిన ధర


Published on: 21 Nov 2025 10:53  IST

కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో టమోటా ధర(Tomato price) భారీగా పెరిగింది. కిలో ధర ఏకంగా రూ.50కి చేరింది. కొన్ని రోజులుగా మార్కెట్‌లో టమోటాకు డిమాండ్‌ పెరిగింది. ఆశించిన స్థాయిలో మార్కెట్‌లో కాయలు లేకపోవడం, ఎగుమతి ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉండడం ధర పెరుగుదలకు కారణమని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.గురువారం గరిష్టంగా కిలో రూ.50తో అమ్ముడుపోయాయి. మార్కెట్‌కు మొత్తంగా 1,875 టన్నుల కాయలు వచ్చాయన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి