Breaking News

ఐసీ-814 హైజాక్‌ సూత్రధారి అబ్దుల్‌ రవూఫ్‌ మృతి


Published on: 08 May 2025 17:34  IST

‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాయాది దేశం పాక్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఈ దాడులతో జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే అజార్‌ కుటుంబం మొత్తం హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడు, ప్రస్తుతం జైషే నెంబర్‌-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్ సైతం ప్రాణాలు కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి