Breaking News

రావల్పిండి క్రికెట్‌ స్టేడియాన్ని ఢీకొట్టిన డ్రోన్‌


Published on: 08 May 2025 17:41  IST

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇవాళ మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పంజాబ్‌ సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ సైనికులు కవ్వింపులకు పాల్పడటంతో.. భారత్‌ ఎదురుదాడికి దిగింది. డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ఒక డ్రోన్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న రావల్పిండి  క్రికెట్‌ స్టేడియం ను ఢీకొట్టింది.పాకిస్థాన్ సూపర్‌ లీగ్‌లో భాగంగా ఈ రాత్రి 8 గంటలకు పెషావర్‌ జల్మీ, కరాచీ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇంతలో డ్రోన్‌ దాడి జరగడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి