Breaking News

భారత్‌-పాక్ ఉద్రిక్తతలు.. CA పరీక్షలు వాయిదా


Published on: 09 May 2025 10:04  IST

దేశవ్యాప్తంగా సీఏ (CA) పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్‌-పాక్‌ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలు వాయిదా పడ్డాయని.. పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. మునుపటి షెడ్యూల్ ప్రకారం.. ICAI CA పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి