Breaking News

జగన్‌ హయాంలో తొలగిస్తే..


Published on: 02 Dec 2025 16:15  IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నాడు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఆఫీసు నుంచి ఆర్డర్స్‌ అందుకున్న ఆయన.. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కలిసి తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు ప్రకాశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకాశ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి