Breaking News

గుడ్‌న్యూస్‌.. చక్కెర ధరలు తగ్గునున్నాయి!


Published on: 03 Dec 2025 10:38  IST

అక్టోబర్‌లో ప్రారంభమైన చక్కెర సీజన్‌లోని మొదటి రెండు నెలల్లో దేశ చక్కెర పరిశ్రమ అనూహ్యంగా మంచి పనితీరును కనబరిచింది. తాజా డేటా ప్రకారం.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్‌లలో భారతదేశ చక్కెర ఉత్పత్తి 43 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం చెరకు నుండి చక్కెర రికవరీ మెరుగుపడటం, మిల్లులలో వేగంగా క్రషింగ్ చేయడం. ఈ పెరిగిన ఉత్పత్తి కారణంగా దేశంలో చక్కెర కొరత ఉండదు. పైగా చక్కర ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి