Breaking News

డిగ్రీ పట్టా లేకున్నా మా సంస్థలో జాబ్ ఇస్తాం..


Published on: 05 Dec 2025 11:43  IST

ఇది ఏఐ జమానా. ఒకప్పటి ఉద్యోగాల తీరుతెన్నులకు ప్రస్తుత పరిస్థితి చాలా భిన్నం. తార్కిక ఆలోచనా ధోరణి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే చాకచక్యం ఉన్న వారే ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోగలరు.కేవలం డిగ్రీ పట్టాల ఆధారంగానే కాకుండా అభ్యర్థుల సామర్థ్యాలను సమగ్రంగా విశ్లేషించి సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జోహో కార్పొరేషన్ సంస్థ అధినేత శ్రీధర్ వెంబు సంచలన ఆఫర్ ఇచ్చారు. సరైన నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు డిగ్రీ పట్టా లేకపోయినా జాబ్‌లోకి తీసుకుంటామని అన్నారు

Follow us on , &

ఇవీ చదవండి