Breaking News

రెండు పాక్‌ జెట్స్‌ను గాల్లోనే పేల్చేసిన భారత్‌..!


Published on: 10 May 2025 09:34  IST

శనివారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలోని గగనతలంలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. నిన్నటి వరకు డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎస్‌400 గురించి మాట్లాడుకున్నాం.. కానీ, ఇప్పుడు ఈ రెండు జెట్స్‌ను కూల్చింది ఆకాశ్‌ అనే మరో డిఫెన్స్‌ సిస్టమ్‌. పాకిస్తాన్ వైమానిక దాడిని భారత్ మరోసారి విజయవంతంగా తిప్పికొట్టింది. అయితే కూలిన ఆ రెండు జెట్స్‌ శిథిలాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి