Breaking News

రాజౌరి దాడుల్లో ప్రభుత్వ అధికారి సహా ఐదుగురి మృతి


Published on: 10 May 2025 10:44  IST

భారత్ - పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్థాన్‌ దుర్మార్గంగా దాడులకు తెగబడుతోంది. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్‌ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్‌ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజౌరిలోనే మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. 

Follow us on , &

ఇవీ చదవండి