Breaking News

పాక్‌కు మద్దతు పలికిన దేశాలకు షాక్


Published on: 10 May 2025 16:35  IST

ప్రస్తుతం భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రికత్తల గురించి తెలిసిందే. ఈ క్రమంలో టర్కీ, అజర్‌బైజాన్‌ రెండు దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించాయి. ఆ రెండు దేశాలకు భారతీయ ట్రావెలింగ్‌ కంపెనీలు ఊచించని షాకిచ్చాయి. పర్యాటకులు అత్యవసరమైతేనే టర్కీ, అజర్‌బైజాన్‌లను సందర్శించాలని సూచించింది. అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్, టర్కీలకు అన్ని కొత్త ప్రయాణ ఆఫర్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కాక్స్ అండ్‌ కింగ్స్ తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి