Breaking News

మే 12న భారత్- పాక్‌ ఇరుదేశాల చర్చలు...


Published on: 10 May 2025 19:16  IST

భారత్, పాకిస్తాన్‌ డీజీఎంఓలు కాల్పుల విరమణకు అంగీకరించారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి భూ, గగన, సముద్ర తలాలపై సైనిక చర్యలు నిలిపివేస్తామని వెల్లడించారు..  వీటికి సంబంధించి ఇరుదేశాల సైన్యానికి ఆదేశాలు వెళ్లాయని, దీనిపై మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మళ్లీ చర్చలు జరుపుతాయని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి