Breaking News

రక్తం మరిగిన బెబ్బులి..గంటలోనే ఇద్దరు బలి..


Published on: 29 Dec 2025 15:05  IST

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా బఫర్ జోన్ మ్యాన్ ఈటర్‌లకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఒకే రోజు గంటల వ్యవధిలో మ్యాన్ ఈటర్ ఇద్దరు‌ వలస కూలీలను బలి తీసుకుంది. వలస కూలీలు, వ్యవసాయ కూలీలు, పత్తి రైతులు, పశువుల కాపారులు ఇలా ఒకటికాదు రెండు కాదు ఏడాది కాలంలో ఏకంగా 33 మందిని బలి తీసుకుంది. ఐదేళ్ల కాలంలో ఈ సంఖ్య సెంచరీ దాటింది. పులి దాడి ఘటనలు పెరగడంతో ప్రత్యేక రెస్కూ టీం ను రంగంలోకి దింపింది మహరాష్ట్ర అటవిశాఖ.

Follow us on , &

ఇవీ చదవండి