Breaking News

ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం..


Published on: 29 Dec 2025 15:47  IST

ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది(Indonesia fire Accident). మనాడో నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది సజీవ దహనమయ్యారు(16 people has died). మరో 15 మందిని సురక్షితంగా కాపాడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. వారిలో కొందరు స్వల్పంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. వెర్ధా దమై వృద్ధాశ్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానిక మీడియా నివేదిక పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి