Breaking News

శుభగడియలు వచ్చేశాయ్..


Published on: 29 Dec 2025 17:59  IST

శ్రీవారి భక్తులు ఏడాదిగా ఎదురుచూస్తున్న ఆ శుభగడియలు రానేవచ్చాయి. తిరుమలలో ఈ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి ఒంటిగంటన్నరకు ప్రొటోకాల్ వీఐపీలతో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలవుతాయి. ఈ అర్ధరాత్రి నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. మొదటి మూడు రోజులు ఈ-డిప్‌ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలలో సోమవారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి

Follow us on , &

ఇవీ చదవండి