Breaking News

అదిరిపోయే న్యూస్..


Published on: 29 Dec 2025 18:10  IST

అస్థిరతకు మారుపేరుగా మారిన బులియన్ మార్కెట్‌లో సంచలనం నమోదైంది. గత కొంతకాలంగా రికార్డు స్థాయిల్లో దూసుకుపోతున్న వెండి ధరలు అకస్మాత్తుగా కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కిలో వెండి ధర ఏకంగా రూ.21,000 మేర క్షీణించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం మధ్యాహ్నం సెషన్‌లో వెండి ఫ్యూచర్స్ భారీగా పతనమయ్యాయి. గత సెషన్‌లో కిలో వెండి ధర రూ.2,54,174 వద్ద ట్రేడ్ అయింది. 

Follow us on , &

ఇవీ చదవండి