Breaking News

ఆత్మబంధువులు.. ఆ నలుగురు


Published on: 30 Dec 2025 16:43  IST

2024 మే 09: ఈశ్వరమ్మ(60) అనే వృద్ధురాలు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అంతిమ సంస్కారానికి అయినవారు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మే ఐ హెల్ప్‌యూ ఫౌండేషన్‌ స్థాపకుడు మోరే లక్ష్మణరావు విషయం తెలుసుకుని హిందూ శ్మశాన వాటికలో శాస్త్రోక్తంగా కార్యక్రమాలను పూర్తి చేశారు.మోరే లక్ష్మణరావు 2014మార్చి 3న మే ఐ హెల్ప్‌ యూ ఫౌండేషన్‌ స్థాపించారు.ఇప్పటి వరకు సుమారు 6,800 అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేసి ఆత్మబంధువులుగా నిలుస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి