Breaking News

నడిరోడ్డుపై మూగజీవిని ఆటోకి తాడుతో కట్టి లాక్కెళ్తూ..?


Published on: 12 May 2025 18:37  IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 5 సెకన్ల వీడియో అందరినీ కలిచివేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆటో వేగంగా వెళ్తూ, తాడుతో కట్టబడిన కుక్కను రోడ్డుపై లాగుతూ తీసుకెళ్లడంతో ఆ మూగజీవి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపై జరుగుతున్న ఈ దారుణ ఘటనను గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో పాటు ఇలా ప్రవర్తించిన ఆటోడ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి