Breaking News

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు మోక్షమెప్పుడు..


Published on: 20 Jan 2026 17:37  IST

రహదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలకు, ఆచరణకు పొంతన కుదరడం లేదు. హైదరాబాద్‌-విజయవాడ(ఎన్‌హెచ్‌-65) రహదారి విస్తరణ పనులకు కేంద్రం ఇదివరకే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినా ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గడ్కరీతో తమకున్న పరిచయం ద్వారా త్వరలో విస్తరణ ప్రారంభిస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. ఎన్‌హెచ్‌-65ని రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు. 

Follow us on , &

ఇవీ చదవండి