Breaking News

హింసను ప్రశ్నించినా బెదిరింపులే!


Published on: 27 Jan 2026 14:24  IST

బీజేపీవి ప్రజా వ్యతిరేక విధానాలని, ఆ విషయం దేశవ్యాప్తంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలె అన్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై హింస జరుగుతున్నా.. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేని భయంకర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఉద్యమకారులను బీజేపీ నాయకులు పదేపదే బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి