Breaking News

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సైలు

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నేడు (9 మార్చి 2026) దాడులు నిర్వహించి ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను (SIలు) అరెస్ట్ చేశారు. 

Published on: 09 Mar 2026 18:56  IST

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నేడు (9 మార్చి 2026) దాడులు నిర్వహించి ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను (SIలు) అరెస్ట్ చేశారు. 

ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సైలు బాబునాయక్ మరియు ప్రమోద్ఒక కేసులో నిందితుడికి 41 CRPC నోటీసులు ఇచ్చేందుకు వీరు రూ. 1 లక్ష లంచం డిమాండ్ చేశారు.ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్ట్ అనంతరం ఏసీబీ బృందం పోలీస్ స్టేషన్‌లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించింది. 

Follow us on , &

ఇవీ చదవండి