Breaking News

రష్యా-ఉక్రెయిన్ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..


Published on: 20 May 2025 10:06  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా, ఉక్రెయిన్ నాయకులతో వేర్వేరుగా ఫోన్‌లో సంభాషించినట్లు తెలిపారు. ఈ సంభాషణల ద్వారా యుద్ధాన్ని ఆపేందుకు కొంత పురోగతి సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రతి వారం సగటున 5,000 మంది యువ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు, పట్టణాల్లో సామాన్య ప్రజలు కూడా మరణిస్తున్నారని ఆయన తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి